సూర్య సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్‌డేట్ ఒకటి అభిమానుల్లో జోష్ నింపుతోంది. ప్రస్తుతం సూర్య 46 చిత్రీకరణ కొనసాగుతోంది. ఇంతకీ సూర్య టీం ఎక్కడుందో తెలుసా..? సూర్య 46గా రాబోతున్న ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చాలా రోజులుగా సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం క్రేజీ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్‌డేట్ ఒకటి అభిమానుల్లో జోష్ నింపుతోంది. ప్రస్తుతం సూర్య 46 చిత్రీకరణ కొనసాగుతోంది. ఇంతకీ సూర్య టీం ఎక్కడుందో తెలుసా..? యూరోపియన్ కంట్రీ బెలారస్‌లో ఉంది. ఈ షెడ్యూల్‌లో సూర్య అండ్ టీంపై వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌తోపాటు ఓ పాటను చిత్రీకరించనున్నారట.

- October 9, 2025
0
40
Less than a minute
You can share this post!
editor