ఆ హీరోల సినిమా ఛాన్స్ కోసం ఎదురు చూపులు చూస్తున్న..?

ఆ హీరోల  సినిమా ఛాన్స్ కోసం ఎదురు చూపులు చూస్తున్న..?

ఒకవేళ రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఒకేసారి నటించే అవకాశం వస్తే డే అండ్ నైట్ షిఫ్టులు చేస్తానంటూ హీరోయిన్ శ్రీలీల ఓ టాక్ షోలో చెప్పారు. తనతో కలిసి నటించిన వారిలో హీరో రవితేజ అల్లరి ఎక్కువ చేస్తారని తెలిపారు. సమంత తన ఫేవరెట్ నటి అని, నాకంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో డాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి అని పేర్కొన్నారు. కాగా రవితేజతో ఈ హీరోయిన్ నటించిన ‘మాస్ జాతర’ వచ్చే నెలలో కొద్ది మార్పుల అనంతరం విడుదలకు సిద్ధమౌతోంది.

editor

Related Articles