రెండు సినిమాల నుండి తప్పుకున్న శ్రుతిహాసన్…

రెండు సినిమాల నుండి తప్పుకున్న శ్రుతిహాసన్…

ఇటీవల, శృతి హాసన్ అడివి శేష్ డెకాయిట్, చెన్నై స్టోరీలో కూడా నటిస్తున్నానని ప్రకటించింది. అయితే ఆమె ఇప్పుడు రెండు సినిమాల నుండి తప్పుకుంది. శృతి హాసన్ అడివి శేష్ డెకాయిట్ నుండి నిష్క్రమించింది. ఆమె చెన్నై స్టోరీ నుండి కూడా వైదొలిగినట్లు ఒక వార్త వెలువడింది. ఆమె తదుపరి రజినీ సర్ సినిమా కూలీలో యాక్ట్ చేస్తుంది.

నటి శ్రుతిహాసన్ తన తాజా చిత్రాలైన చెన్నై స్టోరీ, డెకాయిట్: ఎ లవ్ స్టోరీ గురించి వార్తలు వచ్చాయి. ఈ రెండు సినిమాల నుండి నటి వైదొలిగినట్లు ఒక ఇంగ్లీషు పత్రిక ప్రత్యేకంగా తెలుసుకుంది. ప్రస్తుతం ఆమె సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తోంది.

administrator

Related Articles