ఇంత క్రూరమైన మలుపు ప్రేమకథలో ఎప్పుడూ రాలేదు!”

ఇంత క్రూరమైన మలుపు ప్రేమకథలో ఎప్పుడూ రాలేదు!”

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న ‘రాజు వెడ్స్ రాంబాయి’ను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సందర్బంగా జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు నిర్మాతలు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి.
నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ..

ఖమ్మం, వరంగల్ జిల్లాల మధ్య జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారగా దర్శకుడు సాయిలు ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు స్క్రిప్ట్ చేశాడు. అతను నా దగ్గర వర్క్ చేస్తుండేవాడు. ఒకరోజు ఈ కథ నాకు నెరేట్ చేశాడు. వినగానే నన్ను కలచివేసింది.

editor

Related Articles