రాహుల్ సిప్లిగంజ్ జీవితంలో చేసిన పెద్ద తప్పు…

రాహుల్ సిప్లిగంజ్ జీవితంలో చేసిన పెద్ద తప్పు…

తనకు రజనీకాంత్ అంటే చెప్పలేనంత ఇష్టమని తెలుగు గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. అన్నాత్తే సినిమాకు సంబంధించిన తాను చేసిన ఓ తప్పిదం వల్ల ఇప్పటికీ నేను బాధపడుతుంటానని అన్నారు. నాటు నాటు సాంగ్‌తో ఆస్కార్ స్టేజ్‌పై ప్రదర్శన ఇచ్చి.. ఎంతోమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్. ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక సందర్భంలో స్టేజ్‌పై రజనీ సర్‌తో కలిసి దిగిన ఫొటో వైరల్ అయ్యింది. సంతోషాన్ని ఉండబట్టలేక ఆ ఫొటోను సినిమా రిలీజ్ కాకుండానే నేను నెట్‌లో పోస్టు చేశాను. అది చాలా వైరల్ అయ్యింది. నిర్మాణ సంస్థ ఆ ఫొటోను చూసి కంగారు పడింది. నేను చేసిన పెద్ద తప్పు అదే.

administrator

Related Articles