పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమౌతోంది. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర బడడంతో మేకర్స్ స్పీడ్ పెంచారు. రెండు పాటలు, టీజర్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన వెంటనే అవి ఇంటర్నెట్‌లో సంచలనాలు సృష్టించాయి. మళ్లీ ఓజీతో పవన్‌ని ఒక స్టార్ పవర్‌గా చూస్తారని ఫ్యాన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. అప్పుడే యుఎస్ లో ఓజీ సినిమా టిక్కెట్ల అమ్మకాలు మొదలు పెట్టారు. మరి మన నగరంలో ఎప్పుడు అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లు ఓపెన్ చేస్తారో చూడాలి మరి.

- August 30, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor