సినీ పరిశ్రమలో పని గంటలపై జరుగుతున్న చర్చ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి విద్యాబాలన్ ఈ అంశంపై తన అభిప్రాయాలను షేర్ చేశారు. ముఖ్యంగా.. ఇటీవల నటి దీపికా పదుకొణె, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాల మధ్య ‘స్పిరిట్’ సినిమా విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో, విద్యాబాలన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆలోచింప చేస్తున్నాయి.

- July 23, 2025
0
63
Less than a minute
Tags:
You can share this post!
editor