Movie Muzz

తమిళ సినిమా రీమేక్‌లో నాగార్జున?

తమిళ సినిమా రీమేక్‌లో నాగార్జున?

హీరో అక్కినేని నాగార్జున ఓ రీమేక్ సినిమా చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ వచ్చింది. శశికుమార్ నటించిన ‘అయోతి’ అనే తమిళ సినిమాని నాగార్జున రీమేక్ తెలుగు వెర్షన్‌లో యాక్టింగ్ చేయనున్నట్లు టీటౌన్‌లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా 2023లో విడుదలై విమర్శకులను సైతం మెప్పించింది. ఈ సినిమాకి ఆర్.మంతిర మూర్తి దర్శకత్వం వహించారు. ఇందులో ఎమోషన్స్, కథ, కథనం గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారని, కమర్షియల్‌గానూ వర్కౌట్ అవుతుందని మంచి కలెక్షన్లు రాబడుతుందని నాగార్జున  భావిస్తున్నారు.

editor

Related Articles