అట్టహాసం గా నాగార్జున పుట్టినరోజు వేడుకలు ..

అట్టహాసం గా నాగార్జున పుట్టినరోజు వేడుకలు ..

టాలీవుడ్ కింగ్, గ్రీకువీరుడు నాగార్జున శుక్రవారం నాడు పుట్టిన‌రోజు జరుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదికగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. అయితే నాగార్జున పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ స్పెష‌ల్ మ్యాష్‌ అప్‌ వీడియో ద్వారా తెలియజేసింది. నాగార్జున ఇప్ప‌టివ‌రకు చేసిన సినిమాల‌తో పాటు అత‌డి ఐకానిక్ సినిమాల‌లోని డైలాగ్‌ల‌ను ఈ వీడియోలో జ‌త చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌ అవుతోంది.

editor

Related Articles