బిగ్ బాస్ హౌస్ లోకి మహేష్‌బాబు మరదలు (శిల్పా)..!

బిగ్ బాస్ హౌస్ లోకి మహేష్‌బాబు మరదలు (శిల్పా)..!

బిగ్ బాస్ సీజన్ 18 ఈ ఆదివారం నుండి మొదలు కానుండగా అందులో ఒక కంటెస్టెంట్‌గా టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు మరదలు (శిల్పా) రాబోతోంది. బిగ్ బాస్ హౌస్‌లోకి మహేష్ మరదలు ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ షోని హోస్ట్ చేస్తున్నారు. హిందీ బిగ్ బాస్ అంటే సల్మాన్ ఖాన్ గుర్తుకు వచ్చేలా చేశాడు సల్మాన్ ఖాన్. షో ని ఎన్నో ఏళ్లుగా తన భుజాన వేసుకున్నాడు.

శిల్పా తర్వాతే నమ్రత సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఐతే కెరీర్‌లో చాలాగ్యాప్ తర్వాత శిల్పా మళ్లీ బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తోంది. శిల్పా ఎంట్రీతో బిగ్ బాస్ ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. మహేష్‌బాబు మరదలు శిల్పా హౌస్‌లో ఎలాంటి ఆట ఆడుతుంది. మిగతా కంటెస్టెంట్స్‌కి ఎలాంటి ఫైట్ ఇస్తుంది అన్నది వేచి చూడాలి.

editor

Related Articles