ఓటీటీలోకి నేటి నుండి ‘మహావతార్ నరసింహ’..!

ఓటీటీలోకి నేటి నుండి ‘మహావతార్ నరసింహ’..!

హిందూ పురాణాల నేపథ్యంలో యానిమేటెడ్ సినిమాగా వ‌చ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమా ‘మహావతార్ నరసింహ’. నెట్ ఫ్లిక్స్ లో 19 నుండి రిలీజ్.. ఇటీవ‌లే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి తాజాగా ఓటీటీ అప్ట్ డేట్ ను షేర్ చేసింది చిత్ర‌యూనిట్. ఈ సినిమాను ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబ‌ర్ 19 మధ్యాహ్నం 12.30 నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్ర‌క‌టించింది. హిందూ పురాణాలలోని శ్రీమహావిష్ణువు దశావతారాలను ఆధారంగా చేసుకుని ఏడు భాగాలుగా రూపొందించే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో ఇది ఫస్ట్ పార్ట్. ఈ సినిమాని అశ్విన్ కుమార్ డైరెక్షన్ చేశారు.

editor

Related Articles