శివకార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాలో విల‌న్‌గా లోకేష్ కనగరాజ్‌ట..!

శివకార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాలో విల‌న్‌గా లోకేష్ కనగరాజ్‌ట..!

శివకార్తికేయన్ సినిమాలో విల‌న్‌గా చేయ‌మ‌ని ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని కానీ తాను రిజెక్ట్ చేసిన‌ట్లు లోకేష్ తెలిపాడు. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న ‘పరాశక్తి’ అనే సినిమాలో తన‌ని విల‌న్‌గా చేయ‌మ‌ని శివకార్తికేయన్ అడిగాడు. క‌థ కూడా త‌న‌కు బాగా న‌చ్చింది. అయితే తాను అప్పుడు రజనీకాంత్‌తో కూలీ చేస్తుండ‌టంతో పరాశక్తి సినిమా ఎఫెక్ట్ ఎక్కడ రజినీ సర్ సినిమా మీద పడుతుందో అని రిజెక్ట్ చేసిన‌ట్లు తెలిపాడు.

editor

Related Articles