ఒక్క రోజులో సాలిడ్  బుకింగ్స్‌తో ‘కింగ్డమ్’

ఒక్క రోజులో సాలిడ్  బుకింగ్స్‌తో ‘కింగ్డమ్’

విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన  సినిమాయే ‘కింగ్డమ్’. గట్టి హైప్ నడుమ నిన్న రిలీజైన ఈ సినిమా అదే రీతిలో అదిరే బుకింగ్స్‌ని కూడా నమోదు చేసింది. ఇలా గత 24 గంటల్లో బుక్ మై షో యాప్‌లో 2 లక్షలకి పైగా టికెట్స్‌ని బుక్ చేసుకొని ఒక సాలిడ్ ఓపెనింగ్‌కి నాంది పలికింది. మొదటి నుండీ మంచి హైప్‌లో ఉన్న ‘కింగ్డమ్’ బుకింగ్ మొదలు కావడంతోనే ప్రతీ గంటకి సాలిడ్ బుకింగ్స్‌తో ట్రెండ్ అయ్యింది. ఇలా గత 24 గంటల్లో మొత్తం 2 లక్షల 21 వేలకి పైగా టికెట్స్‌తో కలెక్షన్లను కుమ్మరిస్తోంది. ఇక ఈ సినిమాలో సత్యదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా అనిరుధ్ సంగీతం అందించాడు.

editor

Related Articles