బాలీవుడ్ హీరోయిన్లు కాజోల్, ట్వింకిల్ ఖన్నా ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరూ కలిసి ప్రైమ్ వీడియోలో ఒక కొత్త టాక్ షోకు హోస్ట్‌లుగా వ్యవహరించబోతున్నారు. “టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్” పేరుతో రానున్న ఈ టాక్ షో… కాఫీ విత్ కరణ్, బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షో లాగానే భారతదేశంలోని ప్రముఖ సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేయనుంది. మరోవైపు ఈ షోకి షారుఖ్‌ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ వంటి హీరోలు అతిథులుగా రానున్నారని సమాచారం.

- July 22, 2025
0
92
Less than a minute
Tags:
You can share this post!
editor