బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ టాక్!

బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ టాక్!

బాలకృష్ణ హీరోగా ఇప్పుడు చేస్తున్న భారీ సినిమా “అఖండ 2 తాండవం” గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య సాలిడ్ లైనప్‌తో సిద్ధంగా ఉండగా ఈ సినిమాలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కలయికలో మూడోసారి వర్క్ చేయనున్నారు అనే టాక్ కూడా నడుస్తోంది. అయితే క్రిష్‌తో గౌతమి పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత హ్యాట్రిక్ సినిమా కోసం రెడీ అవుతున్నారట. మరి ఈ సినిమా కోసం బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాలయ్య ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో డ్యూయల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ రెండు పాత్రల్లో అలరించనున్నారట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

editor

Related Articles