‘హరిహర వీరమల్లు’ టిక్కెట్  రేట్లు త్వరలో త‌గ్గింపు..

‘హరిహర వీరమల్లు’ టిక్కెట్  రేట్లు త్వరలో త‌గ్గింపు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న‌టించిన‌ ‘హరిహర వీరమల్లు’ ఈ నెల 24న రిలీజై బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ వ‌చ్చిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ బీభత్సం సృష్టించింది. ఇక రెండో రోజు కాస్త కలెక్ష‌న్స్ తగ్గాయి. సాధార‌ణంగా ప్రతీ సినిమా రిలీజ్ అయిన నాటి నుండి సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్థలు కలెక్షన్స్ అధికారికంగా ప్రకటిస్తుంటాయి. కాని పవన్ సినిమాకు మాత్రం కలెక్షన్స్ ఎంత అనే దానిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన లేదు. ఈ సినిమా రిలీజైన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన సంగతి మీకు తెలుసు.

editor

Related Articles