టాలీవుడ్ హీరోయిన్ అనుష్క షెట్టి మొయిన్ రోల్‌లో నటిస్తున్న తాజా సినిమా ఘాటీ.. గిరిజన మహిళగా కనిపించబోతున్న అనుష్క ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఘాటీ గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది… చివరికి సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.

- August 8, 2025
0
54
Less than a minute
Tags:
You can share this post!
editor