హాట్ టాపిక్‌గా ఇమ్రాన్‌ హష్మీ కామెంట్స్‌.

హాట్ టాపిక్‌గా ఇమ్రాన్‌ హష్మీ కామెంట్స్‌.

ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న సినిమా Haq. యామీ గౌతమ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నవంబర్‌ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ హష్మీ చేసిన కామెంట్స్‌ నెట్టింట చర్చకు దారితీశాయి. బాలీవుడ్‌లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లలో ఇమ్రాన్ హష్మీ ఒకడు. ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన ఓజీ సినిమాలో విలన్‌గా నటించాడు ఇమ్రాన్ హష్మీ. ఈ సినిమాతో టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఉమెన్స్ రైట్స్‌ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుపర్ణ్‌ ఎస్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ హష్మీ చేసిన కామెంట్స్‌ నెట్టింట చర్చకు దారితీశాయి. సెట్స్‌కు సరైన టైంకు వచ్చే విషయంలో యామీ గౌతమ్‌ ప్రొఫెషనలిజమ్‌ను ప్రశంసించాడు ఇమ్రాన్ హష్మీ. యాక్టర్లు సరైన సమయానికి సెట్స్‌కు రాకపోతే అన్న ప్రశ్నకు ఇమ్రాన్ హష్మీ స్పందిస్తూ.. సమయానికి రావడం మరిచిపోండి.. కొందరు యాక్టర్లు అయితే సెట్స్‌కు కూడా రారంటూ హాట్ కామెంట్‌ చేశాడు.

editor

Related Articles