విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి సహా పలువురిపై ఈడీ కేసు

విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి సహా పలువురిపై ఈడీ కేసు

బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో సినీ నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్‌రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, యాంకర్, సినీ యాక్టర్  శ్రీముఖి, శ్యామల, హర్షసాయి, సన్నీయాదవ్, లోకల్ బాయ్ నానితో సహా 29 మందిపై ED కేసులు నమోదు చేసింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్‌లను ప్రమోట్ చేశారని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో  గతంలో FIR నమోదైన సంగతి తెలిసిందే. దీన్ని ఆధారం చేసుకుని  మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసులు బుక్ చేయడానికి  చర్యలకు దిగింది.

editor

Related Articles