శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాలపై చీటింగ్ కేసు న‌మోదు..

శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాలపై చీటింగ్ కేసు న‌మోదు..

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పెట్టుబడి పేరుతో భారీ మొత్తంలో మోసం చేశారన్న ఆరోపణలపై ముంబై పోలీసులు వీరి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కేసును ప్రస్తుతం ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తోంది. వివ‌రాల‌లోకి వెళితే ముంబైకి చెందిన వ్యాపారి, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారీ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది.

editor

Related Articles