ఓటీటీ, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 11 నుండి ‘ఛావా’.. స్ట్రీమింగ్‌!

ఓటీటీ, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 11 నుండి ‘ఛావా’.. స్ట్రీమింగ్‌!

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ఛావా’. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు  శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 2025 ఫిబ్రవరి 14న విడుదలై సూప‌ర్ హిట్ అందుకోవ‌డ‌మే కాకుండా.. కేవ‌లం హిందీలోనే రూ.800 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. రీసెంట్‌గా ఈ సినిమాను తెలుగులో కూడా విడుద‌ల చేయ‌గా.. భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ సినిమా తాజాగా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను షేర్ చేసింది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్‌ 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

editor

Related Articles