టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. హీరోలు మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌ల బాటలోనే రవితేజ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి…
హీరో హృతిక్ రోషన్, మరో హీరో ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సినిమా వార్ 2. యష్‌రాజ్ బ్యానర్‌పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్న ఈ…
“పవర్‌స్టార్”గా సుపరిచితుడైన తమిళ నటుడు ఎస్. శ్రీనివాసన్‌ని ఒక భారీ మోసం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.1,000 కోట్ల లోన్ ఇప్పిస్తానని చెప్పి ఒక…
బాలీవుడ్, టీవీ నటి ఇందిరా కృష్ణన్ క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఎదురైన క్యాస్టింగ్…
వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్న హీరోలలో ఒకరు విజయ్ దేవరకొండ. ఒకదాని తర్వాత ఒకటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్‌ని అందుకుంటూ కెరీర్ పరంగా ఆయన చాలా ఇబ్బందిపడ్డాడు.…
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏమాయ చేశావే సినిమాతో వెండి తెరకు పరిచయమైన సమంత తన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.…