Latest News

‘ఘాటీ’.. రిలీజ్‌ డేట్ దగ్గరలోనే ఉంది..

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క షెట్టి మొయిన్ రోల్‌లో నటిస్తున్న తాజా సినిమా ఘాటీ.. గిరిజన మహిళగా కనిపించబోతున్న అనుష్క ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతోంది. ఇప్పటివరకు ఈ…

‘కూలీ’ అఫీషియల్ రన్ టైంలీక్..

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కింగ్ నాగార్జున విలన్‌గా, బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్, కన్నడ నుండి రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ సినిమా నుండి…

‘కాంతార’ నుండి క‌న‌క‌వ‌తిని ప‌రిచ‌యం చేసిన మేక‌ర్స్

క‌న్న‌డ న‌టుడు రిషభ్​ షెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘కాంతార చాప్టర్ -1. 2022లో రిలీజై బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిచిన ‘కాంతార’  సినిమాకు ప్రీక్వెల్​గా…

‘ది ప్యారడైజ్’ నుండి క్రేజీగా నాని లుక్ పోస్టర్..

నాచురల్ స్టార్ నాని హీరోగా తాను పరిచయం చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న మరో సాలిడ్ సినిమాయే “ది ప్యారడైజ్”. అనౌన్స్‌మెంట్ తోనే భారీ హైప్‌ని…

మేఘం వర్షించదా.. గీతం రిలీజైంది..

విజయ రామరాజు టైటిల్‌ రోల్‌ పోషించిన స్పోర్ట్స్‌ డ్రామా ‘అర్జున్‌ చక్రవర్తి’. విక్రాంత్‌ రుద్ర దర్శకుడు. శ్రీని గుబ్బల నిర్మాత. విడుదలకు ముందే 46 అంతర్జాతీయ అవార్డులను…

21 ఏళ్ల నాటి ఫొటోని షేర్ చేసిన రేణూ దేశాయ్…

 తెలుగు సినీ పరిశ్రమలో రేణూ దేశాయ్‌కు ఒక ప్రత్యేక స్థానముంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, కేవలం 19 ఏళ్ల వయసులో ‘బద్రి’  (2000) సంవత్సరంలో సినిమా ద్వారా…

నేను గర్భం దాల్చినప్పుడు క‌నీసం జాలి చూపించ‌లేదు.. రాధికా ఆప్టే

బాలీవుడ్‌తో పాటు పలు భారతీయ భాషల్లో తన ప్రతిభను చాటి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన‌ నటి రాధికా ఆప్టే. నిర్భయంగా మాట్లాడే స్వభావంతో సినీ పరిశ్రమలో ప్రత్యేక…

నేను భూమ్మీద ఉన్నంత కాలం చిరంజీవి ఫ్యాన్‌నే..

టెలివిజన్ షోలతో పాటు యూట్యూబ్ వీడియోలు, ఈవెంట్లతో బిజీగా ఉండే యాంకర్ రవి, అడపాదడపా సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. తాజాగా ఓ…

కాజోల్‌ను హిందీలో మాట్లాడమన్న విలేకరి.. ఆమె సీరియస్.. అంతా షాక్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె బాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. సౌత్ ఇండస్ట్రీలో ధనుష్ నటించిన విఐపి సినిమాలో…

‘ది రాజా సాబ్’ మొదటి పాటపై లేటెస్ట్ న్యూస్!

ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌లు హీరోయిన్లుగా, అలాగే రిద్ధి కుమార్‌లు  నటిస్తున్న భారీ సినిమా “ది రాజా సాబ్” గురించి అందరికీ తెలిసిందే. మరి…