మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సినిమా ‘విశ్వంభర’ . ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వశిష్ఠ (బింబిసార ఫేమ్) దర్శకత్వం వహిస్తుండగా, సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.…
టాలీవుడ్ బ్యూటీ నభా నటేష్ కొత్తగా చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా హీరోయిన్లు చేసే గ్లామర్ ఫొటోలకంటే డిఫరెంట్‌గా, కారు మెకానిక్…
కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు కెరీర్‌లో బ్రేక్ రావడానికి కాస్త టైమ్ పట్టింది. అయితే రెండేళ్ల క్రితం వచ్చిన కన్నడ సినిమా ‘సప్తసాగరాలు దాటి’ ఆమె సినీ…
నాగార్జున కెరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమాగా రాబోతున్న 100వ సినిమా ఎప్పుడు రాబోతోంది..? అంటూ ఇప్పటికే అభిమానులు, ఫాలోయర్లతోపాటు సినిమా లవర్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ ఏడాది…
మణిరత్నం డైరెక్షన్‌లో కమల్ హాసన్ హీరోగా నటించిన థగ్‌లైఫ్ బాక్సాఫీస్ వద్ధ ఊహించని విధంగా బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఇంటర్వ్యూలో థగ్‌లైఫ్ ఫెయిల్యూర్ మీ…