Movie Muzz

Entertainment

రామ్‌చ‌ర‌ణ్ చేతికి ఆ క‌ట్టు ఏమిటో.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్

ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో రామ్ చ‌ర‌ణ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ గెస్ట్‌లుగా హాజ‌ర‌య్యారు.…

ఆగస్ట్‌ 14న IMAX థియేటర్లలో వార్‌ 2

దేశంలోనే అతిపెద్ద సినిమాటిక్‌ ఫ్రాంచైజీలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా నిలిచిన సినిమా స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ‘వార్‌ 2’. బ్లాక్‌బస్టర్‌ ‘వార్‌’ సినిమాకి కొనసాగింపుగా…

నటనపై ఇష్టంతోనే తిరిగి సినీ ఫీల్డ్‌కి..

తమ్ముడులో నా పాత్ర పేరు ఝాన్సీ కిరణ్మయి. నితిన్‌ అక్కగా కనిపిస్తా. దర్శకుడు శ్రీరామ్‌వేణు ఈ కథ చెప్పినప్పుడు, కరెక్ట్‌ కమ్‌బ్యాక్‌ సినిమా అనిపించింది అని నటి…

డ్రగ్స్ సేవిస్తే ఇండ‌స్ట్రీ నుండి బ‌హిష్కరిస్తాం.. దిల్‌రాజు వార్నింగ్!

ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం రోజును పురస్కరించుకుని చేప‌ట్టిన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో రామ్ చ‌ర‌ణ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు దిల్ రాజు కూడా పాల్గొన్నారు.…

50 రోజుల్లో వార్ 2.. కొత్త పోస్ట‌ర్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రం ‘వార్ 2’. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో…

కూలీ నుండి ‘చికిటు’ పాట రిలీజ్..

సూప‌ర్‌స్టార్ రజనీకాంత్‌  ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న ఈ సినిమాలో అమీర్‌ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్‌, స‌త్య‌రాజ్‌, సౌబిన్ షాహిర్…

ఫ్యాన్స్‌కు బంప‌రాఫ‌ర్.. టైటిల్ ఏంటో చెబితే మిమ్మ‌ల్ని క‌లుస్తా..!

టాలీవుడ్ హీరోయిన్ ర‌ష్మిక మందన్నా త‌మ ఫ్యాన్స్‌కు బంపరాఫ‌ర్ ఇచ్చింది. తన కొత్త సినిమా టైటిల్‌ను సరిగ్గా చెబితే తానే అభిమానులను స్వయంగా కలుస్తానని రష్మిక మందన్నా…

మంచు విష్ణు ఆఫీసుల్లో సోదాలు

సినీ నటుడు మంచు విష్ణు ఆఫీసుల్లో  జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు బుధవారం రాత్రి సోదాలు చేశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌, కావూరిహిల్స్‌లోని ఆయన కార్యాలయాల్లో రెండు బృందాలు తనిఖీలు…

‘దశావతారాలు’ సినిమాలుగా తీయబోతున్నారు..

‘కేజీఎఫ్‌’ ‘సలార్‌’ ‘కాంతార’ వంటి పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌ సినిమాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది హోంబలే ఫిల్మ్స్‌. తాజాగా ఈ ప్రొడక్షన్‌ హౌస్  ‘మహావతార్‌ సినిమాటిక్‌…

‘వర్జిన్‌ బాయ్స్‌’ జులై 11న సినిమా రిలీజ్..

మిత్రశర్మ, గీతానంద్‌, శ్రీహాన్‌, జన్నీఫర్‌ ఇమ్మాన్యుల్‌, రోనిత్‌, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన సినిమా ‘వర్జిన్‌ బాయ్స్‌’. దయానంద్‌ గడ్డం దర్శకుడు. రాజా దారపునేని నిర్మాత. జూలై…