Movie Muzz

mm

administrator

మ‌హేష్ అందాన్ని పొగుడుతూ చిరంజీవి బ‌ర్త్ డే విషెస్..

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నేడు 50వ వ‌సంతంలోకి అడుగుపెట్టాడు. ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ప్ర‌త్యేక శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నారు. మ‌రోవైపు…

షూటింగ్‌లలో  పాల్గొనకండి,  ఆపేయండి

సినీ కార్మికుల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. నిన్న జరిగిన కో ఆర్డినేషన్‌ కమిటీ సమావేశంలో ఇరువర్గాల ప్రతిపాదనలపై చర్చించారు. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారం…

కీర్తి సురేష్  9 కేజీలు బ‌రువు త‌గ్గిందా..?

టాలీవుడ్‌ ప్రేక్షకులకు “నేను శైలజ” సినిమా ద్వారా పరిచయమైన కీర్తి సురేష్, “మహానటి” సినిమా ద్వారా తన అద్భుత నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా…

కాంతార టీమ్‌ నుండి మ‌రో వ్య‌క్తి మృతి..

రిషబ్ షెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న‌ ‘కాంతార చాప్టర్ 1’ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండీ టీమ్‌ను అనేక ప్రమాదాలు, విషాద సంఘటనలు కలవరపెడుతున్నాయి. తాజాగా, ప్రముఖ కన్నడ నటుడు…

క‌ల్ట్ క్లాసిక్ ‘శివ’  త్వరలో రీ-రిలీజ్ ..

అక్కినేని నాగార్జున కెరీర్‌లో నిలిచిపోయే కల్ట్ క్లాసిక్ సినిమా ‘శివ’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1989లో విడుదలై, తెలుగు సినిమా రంగానికి…

వార్ 2 కోసం భారీ ఈవెంట్ ప్లాన్..

 జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయికలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2’ విడుదలకు ఇంకో ఆరు రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. వార్…

‘ఘాటీ’.. రిలీజ్‌ డేట్ దగ్గరలోనే ఉంది..

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క షెట్టి మొయిన్ రోల్‌లో నటిస్తున్న తాజా సినిమా ఘాటీ.. గిరిజన మహిళగా కనిపించబోతున్న అనుష్క ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతోంది. ఇప్పటివరకు ఈ…

‘కూలీ’ అఫీషియల్ రన్ టైంలీక్..

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కింగ్ నాగార్జున విలన్‌గా, బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్, కన్నడ నుండి రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ సినిమా నుండి…

‘కాంతార’ నుండి క‌న‌క‌వ‌తిని ప‌రిచ‌యం చేసిన మేక‌ర్స్

క‌న్న‌డ న‌టుడు రిషభ్​ షెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘కాంతార చాప్టర్ -1. 2022లో రిలీజై బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిచిన ‘కాంతార’  సినిమాకు ప్రీక్వెల్​గా…

‘ది ప్యారడైజ్’ నుండి క్రేజీగా నాని లుక్ పోస్టర్..

నాచురల్ స్టార్ నాని హీరోగా తాను పరిచయం చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న మరో సాలిడ్ సినిమాయే “ది ప్యారడైజ్”. అనౌన్స్‌మెంట్ తోనే భారీ హైప్‌ని…