టాలీవుడ్ హీరోల్లో ఎన్టీఆర్ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇటీవల బాలీవుడ్ లో్ “వార్ 2తో సందడి చేశారు. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు…
ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న రాశీఖన్నాకి సంబంధించిన ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ అవుతోంది. నటన అనేది తన గోల్ కాదని, ఐఏఎస్ ఆఫీసర్…
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో అక్కినేని నాగార్జున చెప్పిన చివరి స్టేట్‌మెంట్ రికార్డ్ అయ్యింది. బుధవారం నాగార్జున తన కొడుకు…
హాలీవుడ్ నుండి వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న లైవ్ యానిమేషన్ సినిమా ‘లిలో అండ్ స్టిచ్’ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో…
విష్ణు విశాల్ హీరోగా నటించిన హిట్ సినిమా ‘గట్టా కుస్తి’. ఈ సినిమా రెండో పార్ట్ తీయబోతున్నారు. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, విష్ణు విశాల్ స్టూడియోస్ సంయుక్తంగా…
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి తన రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు గల కారణాలను నటి తాజాగా వెల్లడించారు. 2016లో బాంద్రా…
టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి నుండి చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న సినిమా ‘ఘాటీ’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 5న…
ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి రిలీజ్‌కి రాబోతున్న లేటెస్ట్ సినిమాల్లో తేజ సజ్జ హీరోగా రితిక నాయక్ హీరోయిన్‌గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన భారీ సినిమా…