టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎదుగుతున్న శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా తనకు నచ్చిన కథలు, పాత్రలతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం…
ప్రపంచం రోజురోజుకీ సాంకేతికంగా అభివృద్ధి చెందుతోంది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ప్రపంచాన్ని కొత్త దిశలోకి నడిపిస్తోంది. అయితే ఈ ఆధునిక సాంకేతికతను కొందరు దుర్వినియోగం…
కోలీవుడ్ హీరో సూర్య టాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రం (తెలుగు – తమిళం) ప్రస్తుతం…
మలయాళ, తమిళ సినిమాలతో గుర్తింపు పొందిన మడొన్నా సెబాస్టియన్ ప్రేమమ్ సినిమాతో ప్రత్యేక ఇమేజ్ ఏర్పరుచుకుంది. తెలుగులో ఆమె రెండు సినిమాల్లో నటించింది, అందులో ఒకటి ప్రేమమ్…
టాలీవుడ్ హీరో నారా రోహిత్ తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాడు. ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్‌గా నటించిన సిరి లెల్లను తన జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్న…
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మరో వారం రోజుల్లో తన 60వ పుట్టినరోజు (నవంబర్ 2) జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ప్రత్యేక బహుమతిని అందించేందుకు…
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు చెప్పగానే ఖైదీ సినిమానే గుర్తొస్తుంది. ఎందుకంటే ఎల్‌సీయూ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్)కి ఈ సినిమాయే మూలం. అయితే ఈ సినిమాకి సీక్వెల్…
హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తూ శుక్రవారం దీనికి సంబంధించిన పవర్‌ఫుల్…