అందాలతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ!

అందాలతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ!

అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తన అందం, నటనతో ఎంతో మంది మదిని దోచుకొని, అందరినీ మాయ చేసింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ మయా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్‌లో తన క్యూట్‌నెస్‌తో అందరి మనసు దోచేస్తుంది. అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రేమమ్ మూవీతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఈ సినిమా తర్వాత వరసగా అవకాశాలు అందుకొని, తన నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచేసుకుంది. ఈ అమ్మడు ప్రేమ్ తర్వాత శతమానం భవతి మూవీతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ, తెలుగు,మలయాళంలో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది.

editor

Related Articles