“రాత్రికి రాత్రే స్టార్ అయిన నటి..?

“రాత్రికి రాత్రే స్టార్ అయిన నటి..?

సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్లుగా గుర్తింపు రావడం చాలా కష్టం. ఒకవేళ మంచి అవకాశం అందుకుని తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ఆ స్టార్ డమ్ కాపాడుకోవడం సైతం అంత సులభమైన విషయం కాదు. కానీ ఒక హీరోయిన్ మాత్రం ఒక సినిమాలో కొన్ని నిమిషాలపాటు నటించిన సీన్ తోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో నెట్టింట ఆమె పేరు మారుమోగింది. ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది, ఆమె చేసిన చిత్రాలలో ఒకటి హిట్ అయింది. ఆమె కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ. ఒకే ఒక్క సినిమా ఈ నటి కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ. పాన్ ఇండియా సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి రీమేక్ ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సందీప్ రెడ్డి, యానిమల్ చిత్రంతో బాలీవుడ్‌ను షేక్ చేశాడు.

editor

Related Articles