ఓ అమ్మాయి మార్షల్‌ ఆర్ట్స్‌తో  ‘సంహారం’

ఓ అమ్మాయి మార్షల్‌ ఆర్ట్స్‌తో  ‘సంహారం’

ఆదిత్య, కవిత మహతో జంటగా నటించిన సినిమా ‘సంహారం’. స్వీయ దర్శక నిర్మాణంలో ధర్మ రూపొందించారు. ఈ నెల 31న విడుదల కానుంది. బుధవారం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఓ అమ్మాయి మార్షల్‌ ఆర్ట్స్‌ సహాయంతో తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొందో? దుష్టులను ఎలా సంహరించిందన్నదే కథాంశమని, అమ్మాయిలకు మార్షల్‌ ఆర్ట్స్‌ చాలా అవసరమని, ప్రాణరక్షణకు అది తోడ్పడుతుందనే అంశాన్ని చూపించామని దర్శక నిర్మాత ధర్మ పేర్కొన్నారు.

editor

Related Articles