సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కూలీ. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా ఈ సినిమా నుండి ఉర్రూతలూగించే పాట ‘మోనికా’ ఫుల్ వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో మలయాళ నటుడు షాబిన్ షాహిర్ పూజా హెగ్డే మాస్ డ్యాన్స్ తో అదరగొట్టారు. “మోనికా” పాట తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది.

- September 12, 2025
0
33
Less than a minute
You can share this post!
editor