కొత్తగా వచ్చిన మలయాళ సినిమా నుండి రిలీజైన మరో సాలిడ్ కంటెంట్ సినిమాయే ‘లోక’. తెలుగు డబ్బింగ్లో కొత్త లోకగా విడుదల అయిన తర్వాత భారీ హిట్ అయ్యింది. దీంతో అనుకున్న అంచనాలు రీచ్ అయిన ఈ ఇంట్రెస్టింగ్ సూపర్ హీరో సినిమా కోసం చాలామంది మాట్లాడుకుంటున్నారు. దర్శకుడు డామినిక్ అరుణ్ తెరకెక్కించిన ఈ సినిమా సాలిడ్ క్యామియోలతో కనిపించి మరిన్ని సినిమాలకి లీడ్ ఇచ్చింది. అయితే అసలు తన లోక యూనివర్స్ నుండి ఎన్ని సినిమాలు ఉంటాయి అనేది దర్శకుడు రివీల్ చేశాడు. మొత్తం తన నుండి 5 సినిమాలు రానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అంటే లోక కాకుండా ఇంకా నాలుగు సినిమాలు పలువురు యాక్టర్స్తో ఉండనున్నాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో లీడ్ రోల్లో కళ్యాణి ప్రియదర్శన్ నటించగా నెస్లన్ కూడా నటించాడు.

- September 2, 2025
0
73
Less than a minute
You can share this post!
editor