సీఎం సహాయ నిధికి రూ.10 లక్షల విరాళం అందజేసిన సందీప్ రెడ్డి వంగా

సీఎం సహాయ నిధికి రూ.10 లక్షల విరాళం అందజేసిన సందీప్ రెడ్డి వంగా

సీఎం రేవంత్‌ రెడ్డిని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, ఆయన సోదరుడు, నిర్మాత ప్రణయ్‌ రెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి ప్రొడక్షన్స్‌ తరపున ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు సీఎంను కలిసి స్వయంగా చెక్కును అందజేశారు.

editor

Related Articles