జాతీయ అవార్డు విజేతలకు చిరంజీవి శుభాకాంక్షలు

జాతీయ అవార్డు విజేతలకు చిరంజీవి శుభాకాంక్షలు

జాతీయ సినీ అవార్డు విజేతలకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ అవార్డు విజేతలు అందరి పేర్లను తన ట్వీట్‌లో చిరు ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. అలాగే, టాలీవుడ్‌కు 10 అవార్డులు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై దర్శక నిర్మాతలు, నటులు చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేశారు.

editor

Related Articles