కోలీవుడ్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతి, తన నటనతో ప్యాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. విభిన్న పాత్రల్లో నటిస్తూ, ‘డౌన్ టు ఎర్త్’ వ్యక్తిగా పేరొందిన ఆయనపై ఇటీవల ఒక బ్రిటిష్ సైకియాట్రీ డాక్టర్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. డాక్టర్ రమ్య మోహన్ అనే మహిళ తన సోషల్ మీడియా ఖాతాలో విజయ్ సేతుపతిపై “విమనైజర్” అని బాంబు పేల్చారు. “కోలీవుడ్‌లో డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్ లేవు అనడం జోక్. ఓ అమ్మాయి మీడియా వృత్తిలో పనిచేస్తూ ఇండస్ట్రీలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆమె రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతోంది. ఆమె బాధ చాలా తీవ్రమైంది అంటూ రమ్య తెలిపారు.

- July 31, 2025
0
39
Less than a minute
Tags:
You can share this post!
editor