టాలీవుడ్ హీరో రవితేజకు పితృవియోగం. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రాజగోపాల్ రాజు మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రవితేజ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
- July 16, 2025
0
234
Less than a minute
Tags:
You can share this post!
administrator

