సూర్యతో 20 ఏళ్ల గ్యాప్‌ తర్వాత జోడీ కట్టిన బ్యూటీ

సూర్యతో 20 ఏళ్ల గ్యాప్‌ తర్వాత జోడీ కట్టిన బ్యూటీ

తమిళ స్టార్ సూర్యతో కలిసి 20 ఏళ్ల అనంతరం నటించబోతోంది ఈ బ్యూటీ స్టార్. వయసు పెరుగుతున్నా యువ హీరోయిన్లతో పోటీగా వరుసగా సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి చాలా గ్యాప్ తర్వాత హీరో సూర్యతో కలిసి నటించబోతోంది. సూర్యతో 3 చిత్రాలలో నటించిన త్రిష 2005లో నటించిన ఆరు చిత్రం అనంతరం మళ్లీ ఇప్పుడు సూర్యతో జతకట్టారు. ఈ చిత్రాన్ని సూర్య 45 అనే వర్కింగ్ టైటిల్‌లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

editor

Related Articles