పార్ట్ నర్ కావాలా బాబు అంటున్న తమన్నా..

పార్ట్ నర్ కావాలా బాబు అంటున్న తమన్నా..

ఓటీటీలో తమన్నా లేటెస్ట్ సిరీస్.. డు యు వాన్న పార్ట్ నర్ అని అడుగుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ పేరుతో ఇటీవల ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్ లో తమన్నా కీలక పాత్ర పోషించింది. ఈ సిరీస్ ప్రమోషన్ల కోసం హాట్ ఫోజులతో రెచ్చగొడుతోంది తమన్నా. డయానా పెంటీ కీ రోల్స్ ప్లే చేసిన డు యు వాన్న పార్ట్ నర్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ట్రెండింగ్ లుక్ తో తమన్నా అదరగొడుతోంది. ఈ ఫొటోలకు నెటిజన్లు ఫైర్, హాట్, లవ్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం తమన్నా హిందీలో బిజీగా ఉంది. రోమియో, రేంజర్, వాన్ తో పాటు రోహిత్ శెట్టి డైరెక్షన్ లో మరో సినిమా చేస్తోంది ఈ మిల్కీ బ్యూటీ తమన్నా.

editor

Related Articles