bollywood big budget film

“ఈ గ్లింప్స్ చూస్తే షాక్ అవుతారు ‘రామాయణ’లో ఏముంది..?”

నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రం నుంచి విడుదలైన ‘రామ’ ఫస్ట్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపించిన తీరు…