ఆసుపత్రిలో చేరిన కమల్‌హాసన్ సోదరుడు చారుహాసన్

ఆసుపత్రిలో చేరిన కమల్‌హాసన్ సోదరుడు చారుహాసన్

కమల్ హాసన్ అన్నయ్య, నటుడు – దర్శకుడు చారుహాసన్ దీపావళికి ముందు రోజు కింద పడిపోవడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. శస్త్రచికిత్స కోసం చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. సుహాసిని మణిరత్నం ఆసుపత్రి నుండి ఫొటోలు, వీడియోను షేర్ చేశారు. నటుడు, దర్శకుడు చారుహాసన్, కమల్ హాసన్ అన్నయ్య, సుహాసిని మణిరత్నం తండ్రి దీపావళికి ముందు రోజు కింద పడిపోవడంతో ఆసుపత్రి పాలయ్యారు. సుహాసిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రెండు ఫొటోలు, వీడియోను పంచుకున్నారు, వారు తమ దీపావళిని ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిలో గడిపినట్లు పేర్కొన్నారు.

administrator

Related Articles