విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన మణిరత్నం తెరకెక్కించిన ‘థగ్ లైఫ్’ సినిమా నుండి ఎల్లుండి స్పెషల్ అప్‌డేట్ రాబోతోందని మేకర్స్ ప్రకటించారు. పెన్సిల్ ఆర్ట్‌తో కూడిన కమల్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. లోకనాయకుడి బర్త్ డే సందర్భంగా ఈ నెల 7న ఉదయం 11 గంటలకు సినిమా నుండి స్పెషల్ అప్‌డేట్ రాబోతోందన్నారు. ఈ సినిమాకి ఎఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

- November 6, 2024
0
24
Less than a minute
Tags:
You can share this post!
administrator