పాక్ హీరో ఫవాద్ ఖాన్ యాక్ట్ చేసిన ‘అబిర్ గులాల్’ సినిమాను భారత్‌లో విడుదలకు అనుమతిని ఇచ్చేది లేదని పశ్చిమ భారత సినీ ఉద్యోగుల సంఘం (FWICE) స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ఉగ్రదాడుల నేపథ్యంలో భారత సినిమాల్లో పాక్ హీరోలు, గాయకులు, సాంకేతిక నిపుణులపై నిషేధం విధిస్తున్నాం. భారతీయ సినిమా నుండి ఎవరూ వారితో కలిసి పనిచేయకూడదు. ‘అబిర్ గులాల్’ సినిమాను భారత్‌లో నిషేధిస్తున్నాం అని అందులో పేర్కొంది.
 
											- April 24, 2025
				
										 0
															 78  
															  Less than a minute 
										
				
			
				Tags:			
		You can share this post!
editor
				

 
											 
											