హీరో శ్రీకాంత్‌కు ప్రైవేటు పూజలు.. శ్రీకాళహస్తి వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయానికి చెందిన వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు పడింది. సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబానికి ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటుగా నవగ్రహ శాంతి…

